West Indies Batsman Nicholas Pooran Suspended For Ball Tampering || Oneindia Telugu

2019-11-13 643

West Indies batsman Nicholas Pooran has been banned from his country's next four Twenty20 internationals after admitting to tampering with the ball.The 24-year-old was caught on camera using his thumb to scrape the ball and seam during the final match of the 3-0 one-day series win over Afghanistan.Pooran has since accepted the charge under the International Cricket Council's (ICC) code.
#ICC
#NicholasPooran
#WestIndies
#BallTampering
#NicholasPooranBallTampering
#Afghanistan
#WestIndiesvsAfghanistan
#AFGvWI
#CricketWestindies

వెస్టిండిస్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నాలుగు మ్యాచ్‌ల నిషేధం విధించింది. ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో తాను బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు అంగీకరించడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేరానికి పూరన్ బహిరంగ క్షమాపణ కూడా చెప్పడం విశేషం.ఈ నిషేధంతో నికోలస్ పూరన్ వెస్టిండిస్ తరుపున నాలుగు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో ఐదు డీ మెరిట్ పాయింట్లు ఉన్నాయి. దీంతో లక్నో వేదికగా వెస్టిండిస్-ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య గురువారం జరగనున్న టీ20 మ్యాచ్‌లో అతడు ఆడటం అనుమానంగానే ఉంది.